David Warner కి ఏం తెలీదు.. SRH చర్యలు ఊహాతీతం మమా | IPL 2021 || Oneindia Telugu

2021-10-13 203

David Warner Reveals he doesn't know why srh removed as captain..
#DavidWarner
#Srh
#OrangeArmy
#Ipl2021
#Ipl2022

హైదరాబాద్‌ తనకు రెండో ఇల్లులాంటిదని, వచ్చే సీజన్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునే ఆడాలనుందని ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్, ఫ్రాంచైజీ తీసుకునే నిర్ణయంపైనే అది ఆధారపడి ఉందన్నాడు. వచ్చే ఏడాది జరిగే మెగా వేలం కోసం ఎదురుచూస్తున్నాని తెలిపాడు. ఇక ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన డేవిడ్ వార్నర్.. కెప్టెన్సీతో పాటు తుది జట్టులో కూడా చోటు కోల్పోయాడు. కనీసం అతనికి జట్టు డగౌట్‌లో కూడా చోటు లభించలేదు. తాజాగా ఇండియా టుడేతో మాట్లాడిన డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు

Free Traffic Exchange